సుప్రీంకోర్టులో జయలలితకు చుక్కెదురు

పద్నాలుగేళ్లుగా సుదీర్ఘంగా సాగుతున్న విచారణను నిలిపేయడానికి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ఎస్ ఎస్ నిజ్జార్ లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తిరస్కరించింది. మార్చి 10వ తేదీన కర్నాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జయలలిత సుప్రీంకోర్టుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications