కృష్ణా జిల్లాలో కెవిపి 'సునామీ'!

కేవీపీని కల్సినవారిలో చింతలపూడి, ఏలూరు ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్‌కుమార్, ఆళ్ల నాని, విజయవాడ సీపీ సీతారామాంజనేయులు, జిల్లా ఎస్పీ హరికుమార్, నూజివీడు ఏఎస్పీ బీ రాజకుమారి, ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఏవీ కృష్ణంరాజు, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, పశ్చిమగోదావరి జిల్లా గవర్నమెంటు ప్లీడరు మద్దిపాటి సునీతలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులున్నారు.
అంపాపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నెలకొల్పాల్సిందిగా సర్పంచ్ కడియాల రమేష్ కేవీపీని కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. కేవీపీ రాకను పురస్కరించుకొని సోమవారం రాత్రి నుంచి అంపాపురంలో భారీ పోలీస్‌బందోబస్తు ఏర్పాటుచేశారు. హైదరాబాద్ నుంచి రైల్‌లో వచ్చిన కేవీపీకి విజయవాడ రైల్వేస్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ బాపులపాడు మండల అధ్యక్షుడు వేగిరెడ్డి బాలాజీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వరిగంజి కిషోర్, ఎస్‌ఎన్ పాలెం ఉపసర్పంచ్ అడపా అంజిబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు చిన్నాల లకీనారాయణ, దుట్టా శివన్నారాయణ, వెలగపల్లిప్రదీప్, నూజివీడు మార్కెటింగ్ మాజీ డైరెక్టర్ దయాల విజయనాయుడు స్వాగతం పలికారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications