మచిలీపట్నం వద్ద లైలా కేంద్రీకృతం

కోస్తాంధ్రకు తుఫాను గండం గడిచినప్పుటీకి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు వర్షం తాకిడికి గురయ్యాయి. విజయవాడలోకి పూర్తిగా నీరు వచ్చి చేరింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్ద యెత్తున వర్షాలు కురుస్తున్నాయి. పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బ తిన్నది. ఉభయ గోదావరి జిల్లాలకు తుఫాను గండం పూర్తిగా తప్పినట్లే.












Click it and Unblock the Notifications