సినిమా పాటల రారాజు వేటూరి: రోశయ్య

చంద్రబాబు సంతాపం
వేటూరి మృతికి తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినీ చరిత్రలో, సాహితీ లోకంలో వేటూరికి ప్రత్యేకమైన స్థానం ఉందని ఆయన కొనియాడారు. వేటూరి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
చిరంజీవి దిగ్భ్రాంతి
వేటూరి మరణవార్త విని చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు. పాటకు ప్రాణం పోసిన వేటూరి లేని లోటు తీర్చలేనిదని చిరంజీవి పేర్కొన్నారు. వేటూరి మృతి పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులపట్ల సానుభూతిని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications