శ్రీవారిని దర్శించుకున్న జయలలిత

జయలలిత రాక సందర్భంగా తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జయలలిత ఇటీవలి కాలంలో ఆలయాలను సందర్శించడదంలో మునిగిపోయారు. ఇటీవలే ఆమె శ్రీకాళహస్తి సందర్శించారు. మహాద్వారం గుండా జయలలిత సోమవారం ఆమె తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు.












Click it and Unblock the Notifications