పెళ్ళి వేదిక వద్ద మాటేసిన మావోయిస్టులు

కన్నవరం పాకెట్ కు చెందిన సీందరి చినరంగారావు అలియాస్ శరత్, మోహనరావులు వచ్చినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. మరో వైపు మావోయిస్టులు రెక్కికి వచ్చారన్న వార్తలు గుప్పుమన్నాయి. శుక్రవారం రాత్రి కొందరు మావోయిస్టులు పెదవలస సర్పంచ్ కోసం వెదికినట్టుగా తెలిసింది. ఆయన లేకపోవడంతో అక్కడ నుంచి వెనుదిరిగినట్టు సమాచారం. మొత్తానికి మావోయిస్టులు ఎవరినో మట్టుబెట్టడానికి యోచిస్తున్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది.












Click it and Unblock the Notifications