తెలంగాణ బంద్: జెఎసి నేత కోదండరామ్ అరెస్టు

తెలంగాణ బంద్ విజయవంతంగా జరుగుతోందని కోదండరామ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. బంద్ ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంట సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణలో పర్యటిస్తే సంభవించే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోదండరామ్ అన్నారు.












Click it and Unblock the Notifications