రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి: బాలకృష్ణ

తామంతా కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమ నాన్న స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ఆయన చెప్పారు. మహానాడు వేదికపై చంద్రబాబుకు ఓ వైపు బాలకృష్ణ, మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ కూర్చున్నారు.












Click it and Unblock the Notifications