పక్కా ప్లాన్ ప్రకారమే సిఎంపై జగన్ వ్యాఖ్యలు: కాంగ్రెసు మంత్రులు

జగన్ రాజకీయ అనుభవం, అవగాహన లేకనే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్‌నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. వరంగల్‌జిల్లాలో ఓదార్పుయాత్ర వద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించినా మొండిగా వ్యవహరించాడని ఆరోపించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మొయిలీ మాటలను కూడా పట్టించుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రోశయ్యపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications