మహబూబాబాద్ సంఘటన రాజకీయమైంది: వికె దుగ్గల్

ఈ తడవ తాము 12 ప్రజా సంఘాలతో చర్చలు జరిపామని, దాదాపు 500 మందితో మాట్లాడామని ఆయన చెప్పారు. సాగునీరు, విద్యుత్ రంగాలపై నిపుణుల కమిటీ వేసి అధ్యయనం చే్స్తామని ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా శ్రీకృష్ణ కమిటీ సభ్యులు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications