2014 వరకు రోశయ్యే ముఖ్యమంత్రి: హనుమంతరావు

రాజ్యసభ సభ్యుడిగా తాను గ్రామగ్రామాన తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. తనకు రాజ్యసభ టికెట్ లభించడం కార్యకర్తల విజయమని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలో రాకుండా అడ్డుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications