ముఖ్యమంత్రి రోశయ్యది కత్తెర పెత్తనం: నారాయణ

రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్న జలయజ్ఞం, భూసేకరణపై వచ్చే నెలనుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతున్నామని ఆయన అన్నారు. దీనిపై ఈనెల 23, 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సమావేశాల్లో చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏ మాత్రం బాగా లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications