పాలమూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

నిన్న ఇదే జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్ళు మరణించారు. జాతీయ రహదారిపై గల అన్నసాగర్ గ్రామం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతుల మడుగు తండాకు చెందిన నార్యనాయక్ (36), విద్యాలక్ష్మి(15) అక్కడిక్క డే మృతి చెందారు. పోతుల మడుగు తండాకు చెందిన వీరు అన్నసాగర్‌లోని రైస్ మిల్లు వద్దకు బియ్యం తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. రోడ్డు దా టుతుండగా హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తు న్న ఓ కారు ఢీకొనడంతో తండ్రి, కూతురు అక్కడిక్కడే మృతి చెందారు. విద్యాలక్ష్మి మండలంలోని అమిస్తాపూర్‌లో గల కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది.












Click it and Unblock the Notifications