జార్ఖండ్ లో పది మంది మావోయిస్టుల హతం

ఆ ప్రాంతంలో దాదాపు 90 మంది నక్సలైట్లు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు మృతదేహాలను స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెప్పారు. క్యాంపు నుంచి 35 క్లైమోర్ మైన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మూడు హెలికాప్టర్ల ద్వారా భద్రతా బలగాలు రెక్కీ నిర్వహించి ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్యాంపుల్లో పశ్చిమ బెంగాల్ లేదా ఆంధ్రకు చెందిన అగ్రనేతలు మకాం వేసి ఉంటారని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications