విశాఖపట్నంలో తొలిసారి స్వైన్ ఫ్లూ కేసు నమోదు

ఇటీవలే ఇతను అన్నవరం వెళ్ళివచ్చిన తర్వాత జ్వరం రావడంతో ఆస్పత్రిలో చికిత్సకు వచ్చాడు. దాంతో డాక్లర్లు అన్ని పరీక్షలు చేసిన తర్వాత స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. దీంతో వారి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications