కామన్ వెల్త్ క్రీడాజ్యోతి కాగడాకు ఘన స్వాగతం

పాకిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్ హాసన్ ఈ క్రీడా జ్యోతిని భారత్ కామన్ వెల్త్ క్రీడా ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ సురేష్ కల్మాడీకి అందజేశారు.ఈ సందర్భంగా సురేష్ కల్మాడీ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలగుండా ఈ క్రీడా జ్యోతి యాత్రను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఇప్పటివరకు 71 దేశాలలో పర్యటించి ఈరోజు భారత్ చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 2010లో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం ఈ జ్యోతిని గత అక్టోబర్ 29న క్విన్ ఎలిజిబెత్ 2 లండన్లో ప్రారంభించిన విషయం విదితమే.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications