పెట్రో ధరల పెంపు బాధాకరమే: మంత్రి బొత్స

ప్రజలపై భారాన్ని తగ్గించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షాల నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications