రాజకీయ ప్రయోజనాల కోసమే నిరాహార దీక్షలు: మంత్రులు

విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజుల రీయంబర్స్ మెంట్లపై బిసి సంఘం నేత ఆర్. కృష్ణయ్య నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. కాగా, బిజెపి నేత జి. కిషన్ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications