బాబ్లీ సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వానిదే: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu
హైదరాబాద్‌: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు వివాదాన్ని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ పరిష్కరించాలని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ వివాదం తలెత్తడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరే కారణమని ఆయన విమర్శించారు.

రెండు రాష్ట్రాలతోపాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున ఆ రెండు రాష్ట్రాలను సమన్వయపరిచే బాధ్యత ప్రధాని తీసుకోవాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఈ వివాదం మరింత ముదరకుండా చూడాలని కూడా ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+