కార్యకర్తలను ఉత్సాహపరచడానికే వ్యాఖ్యలు చేశా: జగ్గారెడ్డి

కాలుకు కాలు, చేయికి చేయి తీసేస్తానని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు జగ్గారెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. అంతేకాకుండా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. చట్టం ముందు అందరూ సమానులేనని, రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని ఆయన సోమవారం ఇసికి వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications