అంబటి రాంబాబుపై చర్య అంటే కాపులపై దాడే: మిరియాల

కడప ఎంపి వై స్ జగన్మోహన రెడ్డి వ్యవహారం పార్టీ అంతర్గతమని, దాని గురించి తాము మాట్లాడబోమని అన్నారు. కాపునాడు నేతలు ఎవరూ ఏ పార్టీకి చెందినవారు కాదని ఆయన స్పష్టం చేశారు. రెండు వర్గాలు అధికారం చేజిక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో తమని బలిపశువులను చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం అందరికీ తెలుసని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications