ఎన్నారై భర్త నిర్వాకం: న్యూజిలాండ్ వీధిన పడిన మహేశ్వరి

మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటవర ప్రసాద్ పరారీలో ఉన్నాడు. మహేశ్వరి అత్తమామలను పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వరికి, వెంకటవరప్రసాద్ లకు 2007లో పెళ్లయింది. పెళ్లియిన తర్వాత తనను న్యూజిలాండ్ తీసికెళ్లాడని, అయితే చిత్రహింసలు పెడుతూ వచ్చాడని మహేశ్వరి ఆరోపిస్తోంది. న్యూజిలాండ్ లో ఎన్నారై భర్తల భార్యల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె అంటోంది. భార్యలను వదిలేసి మరో మహిళలతో వెళ్లిపోవడం అక్కడ సాధారణంగా జరుగుతోందని ఆమె అంటోంది.












Click it and Unblock the Notifications