ఎపిని విడగొడితే బాబ్లీలాంటి సమస్యలే: విశాఖ ప్రజలు

తమ గ్రామంలో 50 శాతం మంది హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారని, రాష్ట్రం ముక్కలైతే తాము నష్టపోతామని తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టడం అంటే పచ్చని చెట్టును నిట్టనిలువునా చీల్చటమేనని కొందరు స్వాతంత్య్ర సమరయోధులు కమిటీ సభ్యులకు స్పష్టం చేశారు. తెలుగు ప్రజలమంతా ఐకమత్యంగా ఉంటామంటూ కమిటీకి వినతిపత్రాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications