వైయస్ జగన్ తో చిరంజీవి దోస్తీ: తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లెక్సీలు

చిరంజీవి, జగన్ ప్రజాదరణ గల నాయకులని, వీరిద్దరు కలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి మార్పు వస్తుందని, అందుకే ఇద్దరిని కలిపి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. పార్టీలకు అతీతంగా తాము జగన్ కు తాము మద్దతిస్తున్నట్లు వారు ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. లోకసత్తా కార్యకర్తలు కూడా జగన్ కు మద్దతిస్తున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications