న్యూఢిల్లీ: తెలంగాణ ఉప ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి)నోటీసులు జారీ చేసింది. హోం మంత్రి సబితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కెసిఆర్‌కు, ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం తరపున హామీలు ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డికి ఈ నోటీసులు ఇచ్చారు.