నిత్యానందకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారి అరెస్టు

ప్రస్తుతం ఆమె బెంగళూరు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. స్వామీజీతో సన్నిహితంగా ఉండడంపై ఆమె స్పందిస్తూ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, వేరే మహిళ అని పేర్కొన్నారు. దీంతో నిత్యానందకు వ్యతిరేకంగా మళ్లీ నిరసన జ్వాలలు ప్రారంభమయ్యాయి. సేలంలో శని వారం దళిత ప్రజల సంస్థ ఆధ్వర్యంలో నిత్యానంద పోస్టర్లను చింపి ఆందోళనకు దిగారు. సేలం పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో ఆ సంస్థ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామీజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సంస్థకు చెందిన న్యాయవాది ముత్తుస్వామి కొత్త ముత్తు, తంగదురై, తంగవేలు, పొన్నుస్వామి, గోవిందన్ సహా 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications