ఇరాక్ బాంబు దాడుల్లో 40 మంది మృతి, 68 మందికి గాయాలు

తొలి బాంబు పేలుడులో 18 మరణించారు. ఆ పేలుడు సంభవించిన కొద్ది నిమిషాలకే ఆ ప్రాంతానికి కేవలం 300 అడుగుల దూరంలో మరో పేలుడు సంభవించిది. ఈ సంఘటనలో 22 మంది మృతి చెందారు. అంతకు ముందు సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications