ఓట్ల గల్లంతు, ఓటర్ల ధర్నా: నిజామాబాద్ లో ఉద్రిక్తత

ఓ పోలింగ్ బూత్ వద్ద డ్వాక్రా మహిళలు ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. డబ్బులు పంచుతున్న మహిళలు ఓ టీవీ చానెల్ కెమెరాకు చిక్కారు. ఫలితాన్ని తారుమారు చేయడానికి డి. శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడ్డారని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు. పలువురి ఓట్లను గల్లంతు చేశారని, అక్రమ ఓటర్లను నమోదు చేయించారని వారు ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ పేరు మీద రెండు ఓట్లు ఉన్నాయని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications