అమెరికాలో ఆంధ్ర యువకుడి అనుమానాస్పద మృతి

హేమంత్ 2006లో సత్యం కంప్యూటర్స్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా చేరాడు. మహేంద్ర సత్యం కంప్యూటర్స్ ద్వారా 2009 నవంబరులో వాషింగ్టన్ కు వెళ్లాడు. తండ్రి సూర్యనారాయణ ఆమదాలవలసలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. తల్లి ఉషారాణి (ఝాన్సీ) గృహిణి. మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు మహేంద్ర సత్యం సంస్థ నుంచి ఓ బృందం వాషింగ్టన్ వెళ్లిందని సూర్యనారాయణ చెప్పారు.












Click it and Unblock the Notifications