వైయస్ జగన్ వర్గంపై భగ్గుమన్న కాంగ్రెసు సీనియర్లు

జగన్ వర్గంపై కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూడా తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి చుట్టు తిరిగి వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నవారే అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ ను ముఖ్యమంత్రి రోశయ్యతో, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో పోల్చడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ చుట్టు చేరి వందల కోట్లు సంపాదించినవారికి కాంగ్రెసు పార్టీ క్షేమం అవసరం లేకుండా పోయిందని, కాంగ్రెసు పార్టీ వారికి ఇష్టం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications