ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెసుకే: దానం నాగేందర్

ఉప ఎన్నికల్లో దాదాపు మొత్తం స్థానాలు తెరాస కైవసం చేసుకుంటుందన్న పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలపై దానం స్పందిస్తూ ఆయన సర్వేల్లో అలా తేలిందేమోనని అన్నారు. తెలంగాణలోని 11 సీట్లను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గెలుచుకుంటుందనేది రాజగోపాల్ వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. లగడపాటి సర్వే పేరుతో వెల్లడించిన అభిప్రాయం సరి కాదని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications