జగన్ పై జెలసీతో కొందరు కత్తి గట్టారు: అంబటి రాంబాబు

కాకినాడ ముగింపు సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేస్తారనే ప్రచారంలో కూడా నిజం లేదని ఆయన చెప్పారు. మీడియా పని కట్టుకుని కాకినాడ ముగింపు సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేస్తారని ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ముగింపు సభ సాదాసీదాగా జరుగుతుందని ఆయన అన్నారు. జగన్ ఇంకా 19 జిల్లాలు పర్యటించాల్సి ఉందని, తూర్పు గోదావరి జిల్లా యాత్ర తర్వాత కొంత వ్యవధి తీసుకుని మిగతా జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications