జగన్ కాకినాడ ఓదార్పు సభ: ఎమ్మెల్యేల మోహరింపు

కాంగ్రెసు నాయకులు శేషారెడ్డి, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, గొనే ప్రకాశరావు కూడా సంఘీభావం తెలపడానికి అక్కడికి వచ్చారు. మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు, ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి కూడా జగన్ కు సంఘీభావం ప్రకటించారు. గురువారం సాయంత్రానికి మరింత మంది కాకినాడకు చేరుకుంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications