విశ్వవిద్యాలయాల విసిలపై గవర్నర్ నరసింహన్ పాఠాలు

సున్నా మార్కులు వచ్చినవారికి ర్యాంకులు ఎలా కేటాయిస్తారని ఆయన అడిగారు. కళాశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల స్కాలర్ షిప్ లు, ఫీజులు విషయంలో అనుసరిస్తున్న వైఖరిని కూడా ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications