జగన్ కు ఇదే చివరి ఓదార్పు యాత్ర: ఎమ్మెల్యే శంకరరావు

Shankar Rao
హైదరాబాద్‌: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన యాత్ర ఆఖరి ఓదార్పుయాత్ర అవుతుందని కాంగ్రెసు‌ శాసనసభ్యుడు శంకర్రావు అన్నారు. ఏపీఐఐసీకి వెళ్తే అంబటి రాంబాబు చరిత్ర తెలుస్తుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైఎస్‌ కంటే జగన్‌ పెద్దనాయకుడా అని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్‌ అధిస్ఠానాన్ని ధిక్కరిస్తున్న వారి తీరును ఆయన తప్పుబట్టారు.

పార్టీ అధిష్ఠానం మాటే పార్టీ శ్రేణులకు వేదవాక్కని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ కంటే ప్రజాదరణ ఉన్నవాళ్లు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ త్వరలోనే సముచిత నిర్ణయం తీసుకుంటారన్నారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా అంబటి రాంబాబు ఉన్న కాలంలో జరిగిన పనితీరుపై విచారణ జరిపించాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+