చిరంజీవికి మహిళారాజ్యం నేత శోభారాణి మెగా షాక్

చిరంజీవి చుట్టు ఉన్న ఆ నలుగురు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని శోభారాణి విమర్శించారు. కాని 'ఆ నలుగురు' ఎవరో ఆమె చెప్పలేదు. ప్రతిపక్ష పార్టీగా పీఆర్పీ పూర్తిగా విఫలమైందని, పార్టీ ప్రధాన ఎజెండాగా పేర్కొన్న సామాజిక న్యాయాన్ని చిరంజీవి పూర్తిగా విస్మరించారని ఆమె అన్నారు. బడుగు వర్గాల అభివృద్ధికోసం పీఆర్పీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, విధివిధానాల్లో కూడా ఏ మాత్రం స్పష్టత లేదని శోభారాణి అన్నారు. మహిళలు ఈరోజున పార్టీ కార్యాలయానికి రాలేని పరిస్థితి వుందని ఆమె ఆవేదన వ్యక్త్తం చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications