హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెసునాయకులు డి. శ్రీనివాస్ తో కాంగ్రెసు నాయకులు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల బరిలో నిజమాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి డిఎస్ పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. డీఎస్ ను కలిసిన వారిలో కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎంపీ రాజయ్య, సురేష్ షెట్కార్, మంత్రి గీతారెడ్టిలు ఉన్నారు.