తెరాస అధినేత కెసిఆర్ పై టిడిపి నేత హరికృష్ణ నిప్పులు

తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామే అంటున్న కాంగ్రెసు పార్టీని వదిలేసి టిడిపిని ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటున్నా రని, అందుకు వ్యతిరేకంగా వెళితే ఎవరో కాదు - తానే ఊరుకో నని ఆయన అన్నారు. మొదటి నుంచి అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగువారందరం ఇక ముందూ అలాగే ఉందామని పిలుపునిచ్చారు. వాళ్లు అనుకున్నట్లు రాష్ట్ర వచ్చినా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడితే ఎలా నీరు వస్తుందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications