వైయస్సార్ పథకాల ఘనత తెలుస్తోంది: రోశయ్య

హైకోర్టు తీర్పును, ట్రిబ్యునల్ నిర్ణయాలను, కేంద్ర ప్రభుత్వం సూచనలను పట్టించుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అంతర్రాష్ట్ర జలవివాదాల్లో దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని ప్రధానిని కోరుతానని ఆయన చెప్పారు. ప్రధాని సమక్షంలో బాబ్లీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలకు ఎవరు పాదయాత్ర చేసిన పవిత్రతకు భంగం కలగకుండా చూడాలని ఆయన అన్నారు. టిటిడి అక్రమాలు తమ దృష్టికి కూడా వచ్చాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications