వైయస్ జగన్ బాధ్యతారహితమైన వ్యక్తి: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

వైయస్ జగన్ వల్ల కోట్లు సంపాదించుకున్నవారే మళ్లీ కోట్లు సంపాదించుకోవడానికి ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీలోని అసాంఘిక శక్తులను పార్టీ అధిష్టానం సహించబోదని ఆయన అన్నారు. జగన్ కు అనుకూలంగా, ముఖ్యమంత్రి కె. రోశయ్యకు వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖపై ఆయన విరుచుకుపడ్డారు. పార్టీలో ఉన్నారో, లేదో కొండా సురేఖ తేల్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications