కెసిఆర్, చిరు సోనియా జపం ఏమిటో: ఎర్రబెల్లి దయాకర రావు

తమ పార్టీని బలహీన పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. దాన్ని సమర్థంగా ఎదుర్కుంటామని ఆయన అన్నారు. ఇటు కెసిఆర్, ఆటు చిరంజీవి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ జపం చేస్తున్నారని ఆయన అన్నారు. వారి రహస్య ఎజెండా ఏమిటో తెలియడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications