కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మరిన్ని కష్టాలు

ఇదిలా వుంటే, తమ ప్రభుత్వం ఖనిజం ఎగుమతులపై నిషేధం విధించిందని, ఈ ఎగుమతుల నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వంతు సహకారం అందించాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇటీవల సీఎం రోశయ్యకు లేఖ రాశారు. కాగా, గాలి శిబిరానికి మంగళవారం సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులు రెండు షాక్ ట్రీట్‌మెంట్లు ఇచ్చాయి. బళ్లారి గనుల యజమానుల నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి 150 కోట్ల లంచం తీసుకున్నారంటూ గాలి సోదరులు చేసిన ఆరోపణలను సుప్రీం కొట్టివేసింది. అదే సమయంలో మంత్రులు గాలి జనా ర్దన్‌రెడ్డి, శ్రీరాములుపై కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్త ర్వులపై కర్ణాటక హైకోర్టు ధార్వాడ సంచార న్యాయపీఠం స్టే విధించింది.












Click it and Unblock the Notifications