హరికృష్ణ తల్లిపాలు తాగి తండ్రి రొమ్ము గుద్దాడు: జీవన్ రెడ్డి

1995లో ఎన్టీఆర్ పై ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హరికృష్ణను ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు హరికృష్ణ రాసిన లేఖ వెనక చంద్రబాబు ఉన్నారని ఆయన ఆరోపించారు. కనీసం హరికృష్ణ లేఖను చదివి సంతకం పెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు హరికృష్ణకు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications