తెలంగాణలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఉంటుందా?

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వేర్పాటువాదాన్ని అడ్డుకోవడానికి పార్టీలకు అతీతంగా నేతలందరూ జగన్ కు అండగా నిలవాలని ఆమె కోరారు. సమైక్యాంధ్రలోనే అభివృద్ధి సాధ్యమని ఆమె తన అసలు రంగును బయట పెట్టుకున్నారు. ఓదార్పు యాత్రపై కొంత మంది అనవసరమైన వివాదాలు సృష్టిస్తున్నారని, జగన్ కూ అధిష్టానానికీ మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆడిపోసుకున్నారు. జగన్ ను అధిష్టానం తప్పకుండా ఆదరిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications