అల్లు అరవింద్ చిరు పార్టీని కంపు చేశాడా?

చిరంజీవి, అరవింద్ కలిసి పార్టీ పెట్టి రాజకీయాన్ని కంపు కంపు చేశారని వ్యాఖ్యానించారు. వీరి కారణంగా కాపు కులం రాజకీయంగా మటాష్ అయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అన్ని కులాల నుంచి సమర్థులను ఎంపిక చేసి, వారి భుజాలపై పార్టీ భారం పెట్టాలని ఆయన చిరంజీవికి ఆయన మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య కూడా తెనాలిలో తమ వల్లనే నాయకుడు అయ్యారని, ఇప్పుడు కాపులకు ఒక్క నామినేటెడ్ పదవి ఇవ్వలేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications