వైయస్సార్ విగ్రహ స్థాపనకు చీరాలలో ఆటంకాలు

వచ్చే నెల 3వ తేదీ నుంచి కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన వైయస్ మృతి వల్ల షాక్ కు గురైన మరణించినవారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు వైయస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. వైయస్ జగన్ ఆవిష్కరకు వీలుగా ఆ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications