మొయిలీ రాయబారం వేస్ట్: ఓదార్పునకే వైయస్ జగన్ సై

ఎంత చెప్పినా జగన్ వినిపించుకోకపోవడంతో. 'ఐ యామ్ హెల్ప్‌లెస్. ఇక నా చేతుల్లో ఏమీ లేదు' అంటూ, వీరప్ప మొయిలీ నిట్టూర్చారు. జగన్‌ను ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకొని హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లిపోయారు. పార్టీ అవసరం తనకు ఎంత ఉందో, తన అవసరం కూడా పార్టీకి అంతే ఉందని జగన్ మొయిలీ వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికి జగన్ తన పట్టు వీడకపోవడంతో ఓదార్పు యాత్ర క్లైమాక్స్ కు చేరుకున్నట్లే.












Click it and Unblock the Notifications