శ్రీహరికోట షార్ లో కీలకమైన మూడు కంప్యూటర్ల చోరీ

మూడు నెలల క్రితం రాకెట్ ప్రయోగం జరిగింది. దీనికి ముందు కూడా ఓ దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 1100 మందితో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఇంత భద్రత మధ్య చోరీ జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ చోరీకి సంబంధించి లోపలి వారి ఏ పాత్ర ఏమైనా ఉందా అనే కోణం నుంచి కూడా దర్యాప్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications