కరీంనగర్ లో మంత్రి శిల్పాపై తెలంగాణవాదులు రాళ్ల దాడి

దాడిలో మంత్రికి కారులో కూర్చున్న వారికి ఏమీ కాక పోయినప్పటికీ కారు అద్దాలు మాత్రం పగిలాయి. మంత్రి వెనుదిరగక పోవడంతో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. దీంతో ఆక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు తెలంగాణవాదులను చెదరగొట్టి మంత్రిని వెనక్కి తిప్పి పంపించారు. అత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications