రవీంద్రనాథ్ రెడ్డిని ప్రశ్నించినందుకు కార్పొరేటర్ అమీర్ బాబాపై దాడి

ఎరువుల అక్రమాలపై 420 కేసును ఎదుర్కుంటున్న రవీంద్రనాథ్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించడానికి అనర్హుడని అమీర్ బాబా అన్నారు. దానికి రెచ్చిపోయిన కాంగ్రెసు కార్పొరేటర్లు ఆయనపై దాడికి ఒడిగట్టి, సమావేశం బయటకు చొక్కా పట్టుకుని లాక్కొచ్చారు. కాంగ్రెసు కార్పొరేటర్లు గూండాల్లాగా వ్యవహరించారని అమీర్ బాబు విమర్శించారు. కడప చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు జరగలేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications